MCN NEWS : దళితుల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్వాత్రంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని అయిన డా. బాబూ జగ్జజీవన్ రామ్ గారి 117 వ జయంతి అంగరంగ వైభవంగా ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మర రాఘవ ఆధ్వర్యంలో జరిగింది.ము ఖ్య అదితిలు గా గ్రామ సర్పంచ్ మెర్ల శ్రీరామ చంద్రమూర్తి, టీడీపీ గ్రామ ఉపాధ్యక్షుడు మెర్ల లక్ష్మపతి గారు పాల్గోని జగ్జజీవన్ రామ్ గారి సేవలను కొనియాడారు. విశిష్ట అదితిలుగా గంధం యాకోబు మాదిగ-ఎం.ఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముప్పిడి రాజు -ఎం. ఎస్పీ మండల అధ్యక్షుడు, కొమ్మర సత్యనారాయణ, సవరపు సత్యనారాయణ, కౌలురి సుందరరావు, గ్రంధి పువ్వు రామరావు, ములగలేటి వెంకన్న, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా డా. బాబూ జగ్జజీవన్ రామ్ జయంతి
ADD
RELATED ARTICLES




