MCN NEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “” బాబు షూరిటీ మోసం గ్యారంటీ “” కార్యక్రమం ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో మండల కన్వీనర్ తమ్మన శ్రీను గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆయనతో పాటు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలమూరు మండలం బాబు షూరిటీ మోసం గ్యారంటీ
ADD
RELATED ARTICLES




