MCN NEWS : ముమ్మిడివరం:
మండల పరిధిలోని సి.హెచ్. గున్నేపల్లిలో ముమ్మిడివరం నియోజకవర్గబిజెపి ఇన్చార్జ్ గో లకోటి వెంకటరెడ్డి స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే ముమ్మిడివరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబుని) అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం
ADD
RELATED ARTICLES




