MCN NEWS : రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 2023-24 సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి (GSDP) రూ.15,40,000 కోట్లుగా అంచనా వేయబడింది, ఇది బలమైన ఆర్థిక పనితీరును సూచిస్తుంది. రాష్ట్ర ప్రగతికి ఇది సూచిక. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని కొత్తపేట నియోజక వర్గం ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో రావులపాలెం లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది… ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి: ఆర్థిక అభివృద్ధి మరియు పురోగతికి మద్దతుగా రోడ్లు, వంతెనలు మరియు భవనాలు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మెరుగు పరచిందన్నారు. రాష ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారతను ప్రాధాన్యతగా పెట్టిన వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడంలో చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు మద్దతు ఇవ్వడం మరియు గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచడంలో ప్రభుత్వం మెరుగైన పనితీరులకు కనపరుస్తోందన్నారు.
ఏడాది పాలన రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబిస్తోంది
ADD
RELATED ARTICLES




