MCN NEWS : ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న గంట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా అమ్మవారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహారావు, కాయలు జగన్నాధం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గంట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES