Monday, January 19, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedజాతర మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యానందరావు

జాతర మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్యానందరావు

MCN NEWS : కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పళ్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ గోడ పత్రికను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఈ నెల 11 వ తేదీన చిన్న జాగరం,12 వ తేదీన పెద్ద జాగjరం,13 వ తేదీన తీర్థం జరుగునని ఆలయ అధికారులు తెలిపారు.అలాగే ఈ నెల 13 వ తేదీ నుండి వచ్చే నెల 13 వ తేదీ వరకు నెల రోజులు తీర్థం జరుగనుందని చెప్పారు.కావునా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు.

spot_img

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments

betwinner melbet megapari megapari giriş betandyou giriş melbet giriş melbet fenomenbet 1win giriş 1win 1win