MCN NEWS : రైతుల అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం సబ్సిడీ పై అందిస్తున్న పవర్ టిల్లర్ లను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన కల్లూరి వీరభద్రం,పేరవరం గ్రామానికి రావిపాటి కాశీ విశ్వనాథం,చెందిన ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఇందుకూరి సూర్యనారాయణ రాజు లకు సబ్సిడీ పై ఈ పవర్ టైలర్ లను అందించినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, కాయల జగన్నాధం, కాస సాగర్,సాధనల శ్రీను, పడాల బుల్లి కొండారెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పవర్ టిల్లర్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




