MCN NEWS : ద్వారపూడి బస్టాండ్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు 101 వద్ద సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఈయన మన్యం వీరుడిగా ప్రపంచానికి మారుపేరు ఇచ్చారని అన్నారు.
బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన మహావీరుడు అల్లూరి
ADD
RELATED ARTICLES




