MCN NEWS : పిఠాపురం :స్తానిక సూర్యరాయ డిగ్రీ కాలేజీలో పని చేస్థూ ఇటీవలే కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ జరిగిన ప్రైవేట్ టీచర్ కుంటముక్కల కిరణ్ కుమార్ గారిను పరామర్శించి ఆయన కుటుంభానికి మేము సైతం అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చి పిఠాపురం PTLU వాళ్లు సేకరించిన 40,000/- నగదును అందచేసిన ప్రైవేట్ టీచర్స్ & లెక్చరర్స్ యూనియన్ (PTLU)..ఈ సందర్భంగా PTLU నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు టీచర్స్ కోసం కచ్చితంగా ఉద్యోగ,ఆరోగ్య భద్రత కోసం ప్రతీ ఒక్కరికీ PF,ESI కట్టెలాగ యాజమాన్యాలకు నోటీసు లు జారీ చెయ్యాలని డిమాండ్ చేశారు….ఈ పెద్ద మొత్తాన్ని సేకరించడం లో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేశారు…ఈ కార్యక్రమంలో PTLU గౌరవ సలహాదారులు P. కృష్ణా రావు గారు,రాష్ట్ర కోర్డినేటర్ P.కిరణ్ కుమార్ రాజు గారు,,నాయకులు Y. వెంకటేశ్వర రావు,M.శ్రీను బాబు,M. రామకృష్ణ,S.ప్రసాద్,వేణుగోపాల్ ,చలపతి ,శివశంకర్ గారు పాల్గొన్నారు
మంచాన్న పడిన ప్రైవేట్ టీచర్ కుటుంభానికి 40,000/- అందించిన టీమ్ పిఠాపురం PTLU
ADD
RELATED ARTICLES