Monday, January 19, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లామందపల్లిలో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు,ఎంపీ హరీష్

మందపల్లిలో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు,ఎంపీ హరీష్

MCN NEWS : కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఎంపీ లాడ్స్ 30 లక్షల నిధులతో ఏటు గట్టుపై నూతన రోడ్డు నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,ఎంపీ గంటి హరీశ్ మాధుర్,ఆకుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు.మందపల్లి మందేశ్వర(శనీశ్వర) స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందని,గ్రామస్థులకు కూడా ఈ రోడ్డు నిర్మిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

spot_img

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments

betwinner melbet megapari megapari giriş betandyou giriş melbet giriş melbet fenomenbet 1win giriş 1win 1win