MCN NEWS : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి భాస్కరరావు,మిద్దె ఆదినారాయణ, విల్లా మారుతీ,కముజు వెంకటేశ్వరరావు, దేవపాటి వెంకటేశ్వరరావు,తమ్మ సాయిప్రసాద్, కముజు శ్రీను మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




