MCN NEWS : కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి రథోత్సవాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. కన్నుల విందుగా ఆలయ వీధులలో సాగిన ఈ రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. రథయాత్రలో భక్తులు పాల్గొని రథాన్ని దర్శించుకున్నారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




