వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చేవురూ విజయ మోహన్ రెడ్డి
MCN NEWS : గూడూరు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ కోఆర్డినేటర్ చేవూరు విజయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల జేసీయస్ కోఆర్డినేటర్స్ విస్తృత స్థాయీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.అనంతరం బూత్ కమిటీల నిర్వహణ గురించి దిశ , నిర్దేశం చేశారు.. ఈ కార్యక్రమంలో కె.రాఘవరెడ్డి మోహ్బిన్ బాషా సి.రాజశేఖర్ వై.సుధాకర్ నాయుడు ఎస్.శ్రీహరి వి. మనోజ్ రెడ్డి సనత్ కుమార్ కాండ్ర.నారాయరెడ్డి వాయుగుండ్లనాగరాజు పాల్గొన్నారు.




